速報APP / 活動 / vvitbalotsav

vvitbalotsav

價格:免費

更新日期:2018-11-12

檔案大小:15M

目前版本:2.0

版本需求:Android 4.1 以上版本

官方網站:https://balotsav.in/

Email:vvitmdc@gmail.com

vvitbalotsav(圖1)-速報App

గత పాతిక సంవత్సరాలుగా కొత్తగూడెం లో బాలోత్సవ్ పేరుతో జరిగే బాలల సాంస్కృతిక ఉత్సవాలను 2016 లో విరమామిచ్చారు. అటువంటి ఉత్సవాలు అగకూడదు అనే మంచి ఉద్దేశంతో వివిఐటీ ఆ భాధ్యతను అందిపుచ్చుకుంది. 2017 సంవత్సరం నవంబర్ 12,13,14 వ తేదీలలో దేశం నలుమూలల నుంచి సుమారుగా 700 పాఠశాలలనుంచి 12వేల కు పైగా తెలుగు బాలబాలికలు పాల్గొన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం నవంబర్ 30 , డిసెంబర్1 మరియు డిసెంబర్ 2 వ తేదీలలో మొత్తం 18 అంశాలలో 60 విభాగాలలో సాంస్కృతిక పోటీలు నర్సరీ నుండి పదవ తరగతి వరకు గల విద్యార్థుల మధ్య నిర్వహించబడుతాయి. ఈ పోటీలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నంబరు గ్రామం, పెదాకాకని మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జరుగును.

vvitbalotsav(圖2)-速報App

vvitbalotsav(圖3)-速報App

vvitbalotsav(圖4)-速報App

vvitbalotsav(圖5)-速報App

vvitbalotsav(圖6)-速報App

vvitbalotsav(圖7)-速報App

vvitbalotsav(圖8)-速報App